స్కూటీతో స్టంట్స్ చేసిన యువకుడు.. స్కూటీని తుక్కు తుక్కు చేసిన జనంబెంగుళూరు - తుమకూరు నేషనల్ హైవేపై ఓ యువకుడు రీల్స్ కోసం స్కూటీతో స్టంట్స్ చేస్తూ ప్రమాదకరంగా నడిపాడు.దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆ స్కూటీని ఫ్లై ఓవర్ పై నుంచి కిందకి పడేసి యువకుడికి బుద్ది చెప్పారు. pic.twitter.com/LpaBu2mCe3— Telugu Scribe (@TeluguScribe) August 17, 2024
స్కూటీతో స్టంట్స్ చేసిన యువకుడు.. స్కూటీని తుక్కు తుక్కు చేసిన జనంబెంగుళూరు - తుమకూరు నేషనల్ హైవేపై ఓ యువకుడు రీల్స్ కోసం స్కూటీతో స్టంట్స్ చేస్తూ ప్రమాదకరంగా నడిపాడు.దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆ స్కూటీని ఫ్లై ఓవర్ పై నుంచి కిందకి పడేసి యువకుడికి బుద్ది చెప్పారు. pic.twitter.com/LpaBu2mCe3